25, జూన్ 2014, బుధవారం

do we need gorgeous weddings?




Marriage has become a very big business industry today. that too only for the sake of rich people.Recently we all have observed some very highfigh weddings in andhrapradesh and in some parts of india.I wonder  that wedding is no more  a private affair? if these people are celebrities and in public life,do they have a right to exibit their wealth? by doing so what signals they are giving to society? interestingly many of these celebrities and political personalities who wants to be role models,never go for intercaste or interreligion marriages.even if they go, they marry people in the same status or of higher status.Also there are some instances that even if children from rich families fall in  love with  middleclass guys or girls, that love will not only be discouraged,but also destroyed. 
ok,now coming to the point,how ideal can be these marriages? they can go for a simple wedding.the money saved can be given to charitable activities.cinima stars who live for poor people in movies should think about this. politicians who give speeches on poverty,idealism,caste should think what they are contributing to society by such lavish weddings.instead they can perform a simple wedding and feed many poor with the money.
one should follow infosys narayanamurthy and his wife sudhamurthy in this wedding matters. even amitabh bachhan can be appreciated in this manner for keeping his son's marriage a private affair.usually news means something new.but whenever a rich guy or girl is getting married, it is becoming a big news for channels,papers etc.why can't this be more private and simple affair?recently one nri came to india and celebrated his sons marriages in a very big way which costed nearly 50 crores.many channels  say marriage at gvk's house costed rs.100crores,chiranjeevi's rs.50crores,jr.ntr,allu arjun,nara lokesh etc. In all these weddings did any one marry some one from middleclass or poor family? by seeing thse people common and middleclass people are also going for lavish weddings and spending all their savings. 

marriage stage settings,decorations,different foods,...what not?many are going for three and five day weddings and with different themes.they may say that they are employing many through these weddings,but is this really necessary? how people expect their  beloved hero or politician in real life? they want them to be as common as they are.but by showing their wealth and richness aren't these people losing real  fans?marriage should be between two individuals and bonding between two families which needs blessings. for a growing country like india this type of marriage trend is very dangerous.

'dirty' pictures

'dirty' pictures

There is a saying that if you do not good -it is ok,but don't do harm.this is what our films r doing to society.our so called directors and producers,heroes are doing the same.there are some exceptional cases like aamirkhan,rajamouli who go on creative ventures.Today through one of my relatives,i heard that after sekhar kammula's happy days,cbit college is not like before.now students are coming in cars, roaming like freebirds and studies are least priority.we have to blame this on movies only.even kotha bangarulokam movie deals with teenage love.even10th class,note book...what type of movies are these? just to make money producers and directors spending crores on movies filled with violence,obscenity,vulgar dialogues etc.this is not limited to any language.in tamil,lower middleclass love stories are more.malayalam movies are a bit better.in hindi too, once in a while creative movies are making.how sad that 'dirty picture' got national best film award.instead kahani is much better.one can say vidyabalan worked hard in kahani than dirty picture.in telugu movies no story,music,action.all the heroes ae kith n kin of popular heroes.so,their movies are working to praise their families.division between commercial movie and message oriented movie is not being understood by award committees.that is why movies like 'dookudu' and songs like 'saarotharothara'getting awards.i enjoyed dookudu movie.but it is not best film.it can be awarded as best popular film or commercial film.even businessman is a commercial hit.can any one say there are values in that movie.why film industry loves so much mafia,love,murders?can't these directors say or show things in a polite manner?poori jagannath,ramgopalvarma,boyapati seenu...i don't know what they want to tell society.already youth is ailing from drugs,pubs,smoking,drinking.now these people are showing these things in cinimas as if it is very common.most of the sufferers of these films are middleclass and lowermiddle class students who are getting into the influence of rich kids and spoiling their career. it is becoming very difficult for parents to control children from watching bad films.who will save them from these dirty pictures?

3, జూన్ 2014, మంగళవారం

పెళ్ళిళ్ళు ఎవరు కుదర్చాలి?

మన దేశంలో చాలా మంది పెళ్లి అనగానే నక్షత్రాలు,జాతకాలు,అని పరిగెడుతూ ఉంటారు.వందేల్లక్రితం ఎలా ఉందొ ఇప్పుడూ అంతే. ఈ విషయంలో మారలేకపోతున్నారు అటు తల్లిదండ్రులు,ఇటు పిల్లలు. ఇప్పటి తరం ఆలోచనలు,ఆశలు వేరు. నిజానికి వీరికి పెళ్లి విషయంలో సహాయం చేయాల్సింది కౌన్సిలర్లు.వారు ఇచ్చే సలహాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయి.వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు కలసి జీవించాల్సిన తరుణంలో వారి మధ్య అవగాహన,ఆసక్తుల కలయిక ముఖ్యం.అంతేగానీ నక్షత్రాలు,జాతకాలు కావు. పెళ్ళిళ్ళు స్వర్గంలో కాదు, భూమి మీదే కుదురుతాయని గ్రహించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఒక సర్వే ప్రకారం ఇరవై శాతం పెళ్ళిళ్ళు విడాకులకు దారి తీస్తున్నాయి. లెక్కలకు అందనివీ చాలా ఉంటాయి.అందుకే పెళ్ళికి ముందే కాబోయే వధూవరులు కుటుంబ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.తద్వారా ముందే ఒకరి గురించి మరొకరు తెలుసుకోడమే కాక దానిని భవిష్యత్తుకు చక్కని బాటగా చేసుకుంటున్నారు.ఢిల్లీ లోని విమ్హన్స్ లో పనిచేసే సైకియాట్రిస్ట్ జితేంద్ర నాగ్పాల్ అభిప్రాయం ప్రకారం 'ఈ రోజుల్లో జీవితం చాలా వేగంగా,క్లిష్టంగా ఉంటోంది.దాంతో కుటుంబ సంస్కృతీ,వాతావరణం పిల్లలపై పెద్ద ప్రభావం చూపడం లేదు.దాంతో తమ భాగస్వామి నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలియడం లేదు.మరోపక్క మహిళల పరిస్థితిలో పలు మార్పులు వచ్చాయి. బయట మహిళను తనతో సమంగా గౌరవించిన పురుషుడు ఇంట్లో మాత్రం అలాఒప్పుకోలేక పోతున్నాడు.ఇది మహిళలూ తట్టుకోలేకపోతున్నారు.ఈ పరిస్థితుల్లో వారికి మార్గదర్శనం చేసి,కుటుంబ జీవితం గురించి ఇద్దరికీ అవగాహన కలిగించాలి.అందుకు కుటుంబ నిపుణులే సమర్ధులు '.
ప్రీ మారిటల్ కౌన్సిల్లింగ్ ద్వార కుటుంబ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని,సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.కొన్నిసార్లు తల్లిదండ్రులకి పిల్లల అభిప్రాయాలు తెలియక పోవచ్చు.అలాంటపుడు కౌన్సిలింగ్ సహాయపడుతుంది.కుటుంబాల్లో ఉండే సంప్రదాయాలు,ఆచారాలు,అలవాట్లు,ఆర్ధిక విషయాలు,సాంఘిక విలువలు, కుటుంబ సభ్యుల పాత్ర,...ఇలా వీటిలో తమకు సరిపడేవి,సరిపదనివి ముందే విస్లేశించుకునే అవకాసం దొరుకుతుంది.మానసికంగా,శారీరకంగా సిద్ధామో కాదో తెలుసుకోవచ్చు.అయితే ప్రస్తుతం అయిదు శాతం మాత్రమె ఈ విషయంలో నిపుణులను సంప్రదిస్తున్నారు.అదికూడా నగర ప్రాంతాల్లో. పల్లెలు,చిన్న టౌన్లలో చాలా మారాలి.అప్పుడు విడాకుల శాతం తగ్గుతుంది.
ప్రేమలో పడటం సులభమే.కాని కడదాకా ఆ ప్రేమ నిలవడమే కష్టం.మనం చదివే పాఠాల్లో ఎక్కడైనా కుటుంబ సంబంధాలు విజయవంతంగా ఎలా నిర్వర్తిన్చాలో ఉంటుందా?ఉండదు. అలాంటపుడు కుటుంబ నిపుణులు మనకు మార్గదర్శనం చేయగలరు.అందుకే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ చేయించడం అవసరం అంటున్నారు ఈ రంగంలో నిపుణులు.ఇప్పుడు అర్ధం అయిందా పెళ్ళిళ్ళు ఎవరు కుదర్చాలో?

తరాల తేడా గుర్తిస్తున్నారా?

ఈ కాలం జంటల్లో సాధారణంగా కన్పిస్తున్న అంశం ఏ ఒక్కరూ వివాహానంతర జీవితం గురించి ఆలోచించడం లేదు. తమ సంసారం బాగుండాలంటే ఏం చేయాలి అనుకోవడం లేదు.దీనికి కారణం కొంత, వివాహ వ్యవస్థలో వస్తున్నా మార్పుల్ని సరిగా అర్ధం చేసుకోకపోవడమే.ఈ కాలపు యువత ఆధునిక జీవితానికి అలవాటు పడుతోంది.అయినా పెళ్లి దగ్గరికొచ్చేసరికి రకరకాల కారణాల వాళ్ళ పెద్దవారిమీదే ఆధార పడుతున్నారు.దాంతో వారి అభిరుచులకు తగిన భాగస్వాములను పొందలేకపోతున్నారు.మన అమ్మానాన్నలు బాగానే ఉన్నారుకదా మనమూ అలాగే ఉండచ్చు అనుకుంటారు.కానీ పెళ్ళయిన వెంటనే గొడవలు..ఎందుకిలా ?లెక్క eక్కడ తప్పుతోందిఅంటే..మన అమ్మానాన్నల తరానికి ,ఇప్పటి తరానికి చాలా తేడా ఉంది.ఇది గుర్తిన్చానంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి.కొంచెం తీరిక చేసుకుని పెళ్ళికి ముందు మాట్లాడుకుంటే చాలా సమస్యలు దూరం చేసుకోవచ్చు.కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు రాణించడానికి సమర్ధత ఎంత అవసరమో, ఎలా పై అధికారుల మెప్పు పొందాలని ప్రయత్నిస్తామో,అలాగే వివాహబందానికీ కృషి చెయ్యాలి.అంచేత...
-అబ్బాయి అమెరిక నుంచి వచ్చాడని,టైం లేదని హడావుడిగా పెళ్లి చెయ్యకూడదు.జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధానికి కాస్త సమయం కేటాయిస్తే నష్టం లేదు.తల్లిదండ్రులే ఈ విషయంలో సహకరించాలి.అమ్మాయి,అబ్బాయి ఒకరినొకరు అర్ధం చేసుకునే సమయం ఇవ్వాలి.పెళ్లి అయిన ఆరునెలలకే విడాకులకు పరుగెత్తే కంటే, ముందు ఆరునెలలు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం మంచిది.
- ఒకరిగురించి మరొకరు తెలుసుకోవడమే కాదు.వారి కుటుంబ నేపథ్యాలూ వివరించాలి.వెళ్లబోయే కుటుంబంలో ఎంతవకు ఇమదగలం,అందుకు ఎలాంటి కృషి చేయాలి అని తెలుసుకోవాలి.పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయిని ఉమ్మడి కుటుంబంలో ఇస్తే వచ్చే సమస్యలవంటివి(లేటుగా లేవడం,పూజలు,వంటలు రాకపోవడం...)నివారించవచ్చు.
-పెళ్లి నిర్ణయంలో తల్లిదండ్రుల జోక్యం చాలా తక్కువగా ఉండాలి.అయితే దీనికి ముందు తల్లిదండ్రులూ ప్రిపేర్ కావాలి. చాలా మంది తమ పిల్లల చదువు,దుస్తులు,నగల గురించి ఆలోచించినట్లు పెళ్లి,తర్వాతి జీవితం గురించి ఆలోచించడం లేదు.
- కొత్తగా పెళ్ళయిన వారు కనీసం రెండు సంవత్సరాలు ఇరువైపులా పెద్దలకు దూరంగా ఉండాలి.అప్పుడే ఇద్దరిమధ్య చక్కని స్నేహం పెరుగుతుంది.
-మనం చేసుకునేవారు చూడగానే అద్భుతం అనిపించకపోయినా పర్వాలేదు కానీ వారి సమక్షం అసౌకర్యంగా ఉండకూడదు.అలా అనిపిస్తే ముందే ఆలోచించాలి.