27, జూన్ 2010, ఆదివారం

ఎంత కష్టం ? ఎంత కష్టం?

హాయ్ ! అబ్బ చాల శ్రమ పడాల్సి వచ్చింది మల్లీ లైన్లో పడటానికి. ౩ రోజులుగా ఏమి రాయడం లేదుకదా .తప్పు నాదికాదు. నా కంప్యూటర్ దే. ఆఫీసు కి రాలేదుకదా ఇంట్లో చేద్దామనుకున్న.కాని ఎంత ప్రయత్నించిన తెలుగు ఫాంట్ రాలేదు.సరే అని ఇవాళ ఆఫీసులో ట్రై చేస్తున్న. ఏమిటో ఫ్రెండ్స్ ఎవరూ నా బ్లాగ్ చూడటం లేదా? అక్కదికీ విజయశ్రీ కామెంట్ కూడా రాసాను అందే మరి. మా వెంకటరమణ కాలనీలో అస్సలు బాధ్యత లేదు ఎవెరికీ . రోడ్ అంతా వాళ్ళ ఇల్లే అనుకుంటారు.ఎవరి ఇంట్లో పెళ్లి అయిన, చావు అయినా రోడ్ బ్లాక్ చేసేసి వెళ్లేవారికి ఇబ్బంది కలిగిస్తారు. అడిగితె గొడవ చేస్తారని మా పనమ్మాయి చెప్పింది. అంతేకాదు రోడ్ అంత బళ్ళు పార్క్ చేస్తారు. ఎప్పుడూ తిట్టుకుంటూ అలాగే వెళుతూ ఉంటం. ఏమి చేస్తాం? అసలు ఆ రోడ్లోకి పోలీసు లు రారు. అందరూ కార్లు రోడ్మీదే పెట్టి దర్జాగా కవేర్కూడా కప్పుతారు. ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకి కంప్లైంట్ ఇచానో. ఒక్కసారికూడా స్పందించలేదు.నిన్న ద్రయినేజి వాలకి ఫోన్ చేసిన అంతే. తాపీగా రెండురోజుల తర్వాత రిపేరు చేస్తామంటున్నారు.పేపర్లో మాత్రం ఫోనేనుమ్బెర్స్ ఇచి సేవ చేస్తున్నామని కబుర్లు చెప్తారు.అయినా మనకే బాధ్యత లేదని అలా రోడ్ పైనే బళ్ళు ఆపేసి, ఎవరు పోయినా బ్లాక్ చేస్తే ఏమి చేస్తారులే? చూసారా ఎన్ని కష్టాలో? కరాటే కిడ్ సినిమా చూసా . చాలా బాగుంది. తప్పులుంటే తప్పులుంటే తప్పులుంటే తప్పులుంటే గాడికి తెగ నచ్చింది .అప్పటినుంచి ఇంట్రెస్ట్ పెరిగింది కుడా. అంతకుముందు స్చూల్లో సరిగా చేసేవడుకాడు.ఇప్పుడు రేచిపోతున్నాడు.ఇంకేమిటి విశేషాలు? నిన్న క్రాస్వర్డ్ లో బుక్ కొన్న.పేరు ... గుర్తులేదు. రేపు చెప్తానే .ఇక ఉంటామరి.బాయ్ .

1 కామెంట్‌:

  1. నువ్వు అర్జెంట్ గా తెలుగు టైపింగ్ ఇంప్రూవ్ చేసుకో తల్లీ. బూతులు కొడ్తున్నావ్. నేను చూడు ఎంత బాగా టైప్ చేస్తున్నానో. టెంప్లేట్ మార్చావు బావుంది. ఏంటి రోజుకొక పేజీ రాసేస్తున్నావు. నేను కూడ ఇంక రెచ్చిపోతా చూడు.

    రిప్లయితొలగించండి